CPI leader Chadha Venkataradi Has opposed the Telangana CM KCR.He demanded that to stop Telangana Secretariat demoliton .Chadha Venkat Reddy demanded that many villages in the state lag behind the people of Chinthamadaka and that they should be financed.
#CPI
#ChadhaVenkataradi
#CMKCR
#Chinthamadaka
#Telangana
#Secretariat
#TRS
#intermediatestudents
CPI నేత చాడ వెంకటరెడ్డి తెలంగాణ CM కేసీఆర్ విరుచుకుపడ్డారు.ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య పై కేసీఆర్ స్పందించకపోవడం పై మండిపడ్డారు.చనిపోయిన విద్యార్థుల కుంటుంబాలకు CPI పార్టీ తరుపున ఆర్థిక సాయం చేస్తామన్నారు.తెలంగాణ సెక్రటేరియట్ కుల్చివేత ఆపాలన్నారు.చింతమడక గ్రామ ప్రజలకంటే రాష్ట్రం లో అనేక గ్రామాలు వెనుకబడి ఉన్నాయని,ఆ గ్రామాలకు ఆర్థిక సాయం చేయాలనీ చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేసారు.